నా చిన్ని కవితలు

Wednesday, July 19, 2006

మరచిపోకు నేస్తమా...

మీ పరిచయాలు ప*0చిన ఆన0ద0అనుభూతులుగా మార్ఛిగు0డెల్లొ దొ0తర్లు గా పేర్ఛినాతోపాటు తీసుకెలుతున్నానుఈ దూర0 మన స్నేహాన్ని దూర0 చేయదు కదా?ఈ కాల0 మన అనుభూతులని మరుగుపరచదు కదా?తిరిగొఛ్ఛిన నన్ను మీ స్నేహ0 నువ్వెవరని గేలి చేయదు కదాఎన్నాల్లొ కలలు కన్న తీరాన్ని చేరుతూ కూడాఇక్కడి నా అనుబ0దాన్ని మరువనని మాటిస్తున్నానుమరి మీరు.....????????

బాల్యం

తుప్పల్లోకి పొయిన బంతిమరెప్పటికి కనిపించదు...
గతం లోకి జారిన బాల్యంమరొ జన్ముంటే తప్పఎప్పటికీ తిరిగి రాదు......

2 Comments:

Blogger అభిసారిక said...

Bavundandi :)

6:43 AM  
Blogger Bujji said...

well said!! :)

12:58 PM  

Post a Comment

<< Home